హోమ్  /  ఉత్పత్తులు  /  దంతూరామ్
dantauram

దంతారం గాల్వే యొక్క దంత సంరక్షణా శ్రేణి. ఈ ఉత్పత్తి శ్రేణి మీ దంతాల సంరక్షణ మాత్రమే కాకుమ్డా చివుళ్ళు, మొదళ్ళు మరియు నరాలకు కూడా సంరక్షణను సహజంగా అందించే వృక్ష సంగ్రహాలతో పరిపూర్ణంగా ఉండి సురక్షితమైన దంత సంబంధ పరిష్కారాలను అందింస్తుంది.

ఈ ఉత్పత్తిని క్రమబద్ధంగా ఉపయోగించడము వలన దంతాలు ఆరోగ్యవంతంగా మరియు చివుళ్ళు దృఢంగా అవుతాయి.

సానుకూల భావనలు వ్యాప్తి చేసే అవసరము నుండి దంతారం ఆలోచన ఆవిష్కరించబడింది. దీని కొరకు చిరునవ్వు అందాన్ని రక్షించడము మరియు మెరుగుపరచడము తప్ప మెరుగైన మార్గము వేరొకటి ఉండదు.

‘చాలా విషయాలను బాగుచేసే ఒకే ఒక మార్గము చిరునవ్వే’ అనే ఆలోచనతో సమన్వయముతోపాటు మీ మౌఖిక ఆరోగ్యము మరియు అందాన్ని సంరక్షించుటకు మేము కట్టుబడి ఉన్నాము.

మా టూత్పేస్ట్ లు అత్యున్నత నాణ్యతా ప్రామాణికాలను అనుసరించి ఉన్నాయని మరియు 100% శాఖాహారి అని చెప్పుటకు మేము గర్విస్తున్నాము.


గ్రీన్ జెల్ టూత్‍పేస్ట్

M.R.P. :- Rs. 70/-

Net Wt. :- 150 g


హెర్బల్ పంచతత్త్వాల టూత్‍పేస్ట్

M.R.P. :- Rs 90/-

Net Wt. :- 150 g